ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ‘పురం’ విద్యార్థులు | hindupur students select to ongole iiit course | Sakshi
Sakshi News home page

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ‘పురం’ విద్యార్థులు

Published Tue, Aug 16 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

hindupur students select to ongole iiit course

హిందూపురం టౌన్‌ : పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి బాలికల జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన బి.లావణ్య, ఎన్‌.వాణి ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రామలక్ష్మమ్మ, మహత్మాగాంధీ ఉచిత శిక్షణ కేంద్రం నిర్వాహకులు వెంకటాచలపతి విద్యార్థులు ఎంపికపై హర్షం వ్యక్తం చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement