వర్షాలకు కూలిన ఇళ్లు | house smashed due to rain | Sakshi
Sakshi News home page

వర్షాలకు కూలిన ఇళ్లు

Published Wed, Aug 31 2016 6:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

వర్షాలకు కూలిన ఇళ్లు

వర్షాలకు కూలిన ఇళ్లు

మునగాల: మండల కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానకి నానిన ఓ  ఇల్లు బుధవారం వేకువ జామున కుప్పకూలింది. గ్రామానికి చెందిన ఉప్పుల క్రిష్ణారెడ్డికి చెందిన ఇల్లు కురుస్తుండడంతో ఇంటి ముందు వసారాలో జీవనం సాగిస్తున్నాడు.  ఈ క్రమంలో తెల్లవారుజామున ఒక్కసారి ఇల్లు పైకప్పు పూర్తిగా కుప్పకూలింది. ప్రభుత్వం నుంచి తనకు నష్టపరిహారం అందచేసి ఆదుకోవాలని కృష్ణారెడ్డి కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement