రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
Published Mon, May 30 2016 2:08 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement