వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం | Huge fire accident in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Oct 5 2016 9:32 AM | Updated on Sep 5 2018 9:47 PM

శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఈ ఘటనతో సుమారు రూ. కోటి ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement