చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మగుడిలో మంగళవారం వేకువజామున దొంగలుపడి హుండీని ఎత్తుకెళ్లారు.
యాదమరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మగుడిలో మంగళవారం వేకువజామున దొంగలుపడి హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలో 20 వేల రూపాయలు ఉంటాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.