ఎర్రచందనం దుంగలు స్వాధీనం | illigal red wood possession | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Thu, Jan 7 2016 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

illigal red wood possession

ఈరాల: పోలీసులు వస్తున్నారనే సమాచారంతో వాహనంలో ఉన్న ఎర్ర చందనంతో పాటు వాహనాన్ని రోడ్డుమీద వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఈరాల మండలం ఎర్లంపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంలో ఉన్న 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. వీటి విలువ రూ. 7 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement