వైరా రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం | increase the wyra water step | Sakshi
Sakshi News home page

వైరా రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

Published Mon, Aug 1 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం

రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం

వైరా : కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. పల్లపు ప్రాంతాలైన ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదకు నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరా రిజర్వాయర్‌ నీటి మట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నెల చివరి వరకు 14 అడుగులకు చేరుకుంటే రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే ఈ ఏడాది రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో రైతులు నాట్లు వేసే పరిస్థితి లేదు. శనివారం రాత్రి కురిసిన వర్షం 20 మిల్లీ మీటర్లుగా నమోదైంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement