రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు | Injuries to the driver in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు

Published Fri, Jun 3 2016 10:57 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Injuries to the driver in a road accident

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుట్ల స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఓ బొలెరో ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయినాథ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి రతలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement