దరఖాస్తుల ఆహ్వానం
Published Tue, Aug 23 2016 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
విద్యారణ్యపురి : వచ్చే విద్యాసంవత్సరం ఇన్‌సె్పౖర్ అవార్డుల కో సం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజీవ్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 30లోగా విద్యార్థుల దరఖాస్తులను ఇ¯Œæస్పైర్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆయన సూచించారు. వివరాలకు జిల్లా సై న్స్ అధికారి(99490 38628)తో పాటు ఎంఈవోలు, డిప్యూటీ డీ ఈవోలు, రిసోర్స్ పర్సన్లను సంప్రదించాలని డీఈఓ కోరారు.
Advertisement
Advertisement