ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | iti invite applications for entry | Sakshi
Sakshi News home page

ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Wed, Jul 20 2016 12:58 AM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM

iti invite applications for entry

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఆర్‌ఎల్‌ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఐటీఐలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభిస్తాయని పూర్తి  చేసిన దరఖాస్తులు ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు  తీసుకుంటామన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement