Published
Sun, Oct 2 2016 1:01 AM
| Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
జగన్మాత నమోస్తుతే..
వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయంలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి శైలపుత్రీక్రమంలో పూజలు జరిపారు. అనంతరం వృషభవాహనంపై ఊరేగించారు.