జై.. జై.. గణేశా..
జై.. జై.. గణేశా..
Published Wed, Sep 7 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
నర్సింహులపేట మండలం పెద్దముప్పారం శివారు పాలేరు వాగులో పెద్దముప్పారం గ్రామానికి చెందిన కూరపాటి ప్రవీణ్ బోసు వినాయకుడి సైకత శిల్పం వేశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాగులో సోమవారం శివలింగంతో అతుక్కుని ఉన్న వినాయకుడి సైకత శిల్పం వేశాడు. ఈ సైకత శిల్పాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
- నర్సింహులపేట
Advertisement
Advertisement