paleru vagu
-
వరద ఉధృతితో రెండు వాగుల మధ్య చిక్కుకున్న కూలీలు
-
జై.. జై.. గణేశా..
నర్సింహులపేట మండలం పెద్దముప్పారం శివారు పాలేరు వాగులో పెద్దముప్పారం గ్రామానికి చెందిన కూరపాటి ప్రవీణ్ బోసు వినాయకుడి సైకత శిల్పం వేశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాగులో సోమవారం శివలింగంతో అతుక్కుని ఉన్న వినాయకుడి సైకత శిల్పం వేశాడు. ఈ సైకత శిల్పాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. - నర్సింహులపేట