కన్నుల పండువగా శోభాయాత్ర | jayanteerthula, tirumala, sobhayatra | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శోభాయాత్ర

Published Sun, Jul 24 2016 9:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

కన్నుల పండువగా శోభాయాత్ర

కన్నుల పండువగా శోభాయాత్ర

కన్నుల పండువగా శోభాయాత్ర
సాక్షి, తిరుమల: జయతీర్థుల ఆరాధనోత్సవాల్లో భాగంగా తిరుమల ఆలయ మాడవీధుల్లో ఆదివారం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థులు నేతృత్వంలో సుమారు 3500 మంది కళాకారులు, భజన బృందాల సభ్యులతో నగర సంకీర్తన, భజన, కోలాటాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement