'జలీల్ ఖాన్పై చర్య తీసుకోవాలి' | journalists demands sevior action against jaleel khan | Sakshi
Sakshi News home page

'జలీల్ ఖాన్పై చర్య తీసుకోవాలి'

Published Mon, Mar 28 2016 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

journalists demands sevior action against jaleel khan

విజయవాడ: విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి పత్రిక ఫొటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్‌పై దాడి చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్పై చర్య తీసుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక జర్నలిస్టులు తిరువురు తహసీల్దార్కు మెమొరాండం ఇచ్చారు.

కాగా, విధి నిర్వహణలో ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మండిపడ్డారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement