విజయనగరం ఆసుపత్రిలో కామినేని తనిఖీలు | Kamineni Srinivas checking in vizianagaram government hospital | Sakshi
Sakshi News home page

విజయనగరం ఆసుపత్రిలో కామినేని తనిఖీలు

Published Wed, Aug 19 2015 12:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Kamineni Srinivas checking in vizianagaram government hospital

విజయనగరం: విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలైనా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కామినేని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కామినేని పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను కామినేని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement