రేపు కేఎన్‌పీఎస్ మహాధర్నా
Published Sat, Aug 27 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
మాగనూర్ : కులనిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరపార్క్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు మొతిలాల్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement