'ఇది టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనం' | kolanukonda sivaji takes on tdp govt | Sakshi
Sakshi News home page

'ఇది టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనం'

Published Sat, Jul 30 2016 8:11 AM | Last Updated on Sat, Aug 18 2018 9:13 PM

kolanukonda sivaji takes on tdp govt

విజయవాడ : నగరంలోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కూల్చివేత అమానుష చర్య అని ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. శనివారం విజయవాడలో కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. ఈ చర్య టీడీపీ నీచ రాజకీయాలకు ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చిన మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని కొలనుకొండ శివాజీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement