18 అడుగుల కొండచిలువ హతం | kondachiluva murder | Sakshi
Sakshi News home page

18 అడుగుల కొండచిలువ హతం

Published Tue, Nov 15 2016 10:28 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

kondachiluva murder

పెద్దాపురం : 
మండలంలోని కాండ్రకోట గ్రామంలోని పొలాల్లో కనిపించిన కొండ చిలువను స్థానిక రైతులు మంగళవారం హతమార్చారు. ఏలేరు కాలువ గట్టు ద్వారా ఈ కొండచిలువ పంట పొలాల్లోకి వచ్చి ఉంటుందని రైతులు భావిస్తున్నారు. 18 అడుగుల పొడవున్న  ఈ కొండచిలువ స్థానిక రైతులు ఉల్లంకల శ్రీను, నారియ్య తదితరులు చంపేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement