భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ
Published Fri, Apr 14 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
కోరుకొండ :
భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు గింజలను గోటితో ఒలిచి కోటితలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు పాల్గొన్నారన్నారు. వారితో పాటు అందరికీ తలంబ్రాలను అందిస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement