∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల | lakshmi ganapati | Sakshi
Sakshi News home page

∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల

Published Wed, Sep 14 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల

∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల

పెనుగొండ:  స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌లోని చలువ పందిరిలో కొలువైన గణపతికి మంగళవారం రూ.27 లక్షల నోట్లతో రూపొందించిన మాలను అలంకరించారు. రెడ్డియ్య దంపతులు పూజలు చేసి ఈ నోట్ల కట్టలను మాలగా స్వామిమెడలో వేశారు. పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement