చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర | land mining blasted in charla forest area | Sakshi
Sakshi News home page

చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర

Published Sun, Jun 26 2016 9:24 AM | Last Updated on Tue, Oct 9 2018 2:40 PM

చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర - Sakshi

చర్ల అటవీ ప్రాంతంలో పేలిన మందుపాతర

చర్ల(ఖమ్మం): ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం-ఛత్తిస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల పోస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మందుపాతర పేలడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా మావోయిస్టులు ఈరోజు తెలంగాణ బంద్‌ను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా చెర్ల అటవీ ప్రాంతంలో బంద్ పోస్టర్లు ఏర్పాటు చేసిన చోట టిఫిన్ బాక్స్ బాంబ్ పేల్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement