ఏసీబీ వలలో ల్యాండ్ సర్వేయర్ | land surveyor caught taking rs 5,000 bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ల్యాండ్ సర్వేయర్

Published Thu, Aug 4 2016 9:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

land surveyor caught taking rs 5,000 bribe

ఖమ్మం: ల్యాండ్ సర్వేయర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకేంద్రంలో.. భూసర్వే డిప్యూటీ సర్వేయర్‌గా పనిచేస్తోన్న మురళీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement