- జిల్లా సహకార అధికారిణి ప్రవీణ
పాలక వర్గాలదే కీలక బాధ్యత
Published Wed, Nov 16 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
పెదపూడి :
సహకార సంఘాల అభివృద్ధిలో పాలకవర్గాలదే కీలక బాధ్యతని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ అన్నారు. స్థానిక పీఏసీఎస్‌లో బుధవారం సొసైటీ అ««దl్యక్షుడు పుట్టా గంగాధర్ చౌదరి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడు తూ స్వచ్ఛ భారత్ చేపట్టాలని సూచించారు.జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం ముగ్గురు సీనియర్ రైతులను సత్కరించారు. డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ, రాష్ట్ర సహకార యూనియ¯ŒS విద్యాధికారి ఆది మూలం వెంకటేశ్వరరావు, జిల్లా అడిట్ అధికారి వి.ఫణికుమార్, జిల్లా అసిస్టెంట్ రిజిస్టర్ ఎ¯ŒSఎస్‌ఎ¯ŒSబీకే దుర్గాప్రసాద్, సీఈఓ బి.రాజుబాబు, పెద్దాడ సాగునీటి డీసీ చైర్మ¯ŒS మార్ని రాంబాబు, స్థానిక సీఈఓ వాసంశెట్టి గోవిందరాజులు, డీసీసీబీ బ్రాంచి మేనేజర్ ఎం.శ్రీనివాస్, పెదపూడి సా గునీటి సంఘం అ««దl్యక్షుడు కోరా రామన్న చౌదరి పాల్గొన్నారు.
Advertisement
Advertisement