ఒంగోలు కల్చరల్: ఇటీవల విడుదలైన లోఫర్ చిత్రం ఘనవిజయం సాదించిన సందర్భంగా.. లోఫర్ టీం విజయ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు చిత్ర యూనిట్ ఒంగోలులోని గోరెంట్ల కాంప్లెక్స్‌లో హల్‌చల్ చేసింది. చిత్ర కథనాయకుడు వరుణ్‌తేజతో పాటు దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రేక్షకులను పలకరించారు.
సినిమాకు ఇంతటి ఘనవిజయం అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
ఒంగోలులో ‘లోఫర్’ టీం సందడి
Published Thu, Dec 24 2015 4:44 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement
Advertisement