బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి | man dies as lorry, bike collison in peddapally | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

Published Fri, Nov 4 2016 9:37 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

man dies as lorry, bike collison in peddapally

పెద్దపల్లి: వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన షేక్ మహబూబ్(35) బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement