శంషాబాద్(రంగారెడ్డి జిల్లా):
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయతూర్‌కు చెందిన బెను కుమార్(28) అనే వ్యక్తి సుల్తాన్‌పల్లి గ్రామ శివారులోని ఓ ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. అక్కడే తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుని భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు.
ఆదివారం చేతులు కడుకున్న తర్వాత సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌పెట్టబోతుండగా కరెంటు షాక్‌తగిలింది. ఈ ఘటనలో బెను కుమార్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఒకరి మృతి
Published Sun, Mar 19 2017 3:13 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement