సూర్యలంక బీచ్‌లో విషాదం | man dies of heart attack in suryalanka beach | Sakshi
Sakshi News home page

సూర్యలంక బీచ్‌లో విషాదం

Published Sun, Mar 5 2017 1:16 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

man dies of heart attack in suryalanka beach

బాపట్ల(గుంటూరు):
గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్రస్నానానికి వచ్చిన యువకుడు గుండెపోటుకు గురై మృతిచెందాడు. కృష్ణా జిల్లా ఎనికెపాడు గ్రామానికి చెందిన లోకేష్‌ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి ఆదివారం సూర్యలంక బీచ్‌కు వచ్చాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement