కరెంటు షాక్‌తో యువకుడి మృతి | man killed due to current shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో యువకుడి మృతి

Published Sat, Jun 4 2016 3:18 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man killed due to current shock

మాలియల్ : కరీంనగర్ జిల్లా మాలియల్ మండలం నూకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద కూలీ పనులు చేస్తుండగా చిన్ను(23) అనే యువకుడు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement