రాజధాని నిర్మాణ పనుల్లో అపశ్రుతి | Man killed during AP capital construction works | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణ పనుల్లో అపశ్రుతి

Published Tue, May 10 2016 9:16 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

Man killed during AP capital construction works

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిషన్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన వెలగపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను ప్రభుత్వం చేపట్టింది.

ఈ నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ కాంక్రీట్ మిషన్‌లో పడి మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement