పొట్టేలు దొంగతనం కేసులో వ్యక్తికి జైలు | man prison to theft case | Sakshi
Sakshi News home page

పొట్టేలు దొంగతనం కేసులో వ్యక్తికి జైలు

Published Wed, Dec 7 2016 10:42 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

man prison to theft case

బొమ్మనహళ్‌ : పొట్టేలు దొంగతనం కేసులో మండల పరిధిలోని బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన డోనేకల్‌ గంగన్నకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. గంగన్న పొట్టేళ్లను దొంగతనం చేసినట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌ 26న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్షను జడ్జి అప్పలస్వామి ఖరారు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement