వరుడు అదృశ్యం.. ఆగిన పెళ్లి | Marriage is stopped bridegroom go missing | Sakshi
Sakshi News home page

వరుడు అదృశ్యం.. ఆగిన పెళ్లి

Published Wed, Jan 20 2016 8:26 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

Marriage is stopped bridegroom go missing

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో పెళ్లి ఆగిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి వరుడు కనిపించకుండా పోయాడు. ముహూర్తం సమయానికి రాకుండా వరుడు అదృశ్యం కావడంతో వివాహం నిలిచిపోయింది. దాంతో వధువు బంధువులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement