నేటి మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు రద్దు
Published Mon, Oct 10 2016 12:32 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్): విజయదశిమి పర్వదినం నేపథ్యంలో సోమవారం జరగాల్సిన డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలను రద్దు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. పండుగ సెలవుల కారణంగా కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆదివారం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. వినతులు ఇచ్చేందుకు జిల్లా కలెక్టరేట్‌కు ఎవరూ రావద్దని తెలిపారు.
Advertisement
Advertisement