కొనసాగుతున్న సినిమా షూటింగ్
కోవెలకుంట్ల మండలంలోని జోళదరాశి గ్రామంలో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శుక్రవారం హీరో మంజునాథ్, హీరోయిన్ తనీష్‌తివారీలపై ప్రేమకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణం కోసం ఈ పల్లెను ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్ కేఎస్ పాల్ పేర్కొన్నారు.
– కోవెలకుంట్ల