గోడ కూలి ఎంపీటీసీ మృతి | MPTC dies in wall collapse | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఎంపీటీసీ మృతి

Published Sun, Feb 28 2016 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

పాత ఇంటి పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు గోడ కూలి ఎంపీటీసీ సభ్యురాలు మృతిచెందింది.

కర్లపాలెం (గుంటూరు) : పాత ఇంటి పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు గోడ కూలి ఎంపీటీసీ సభ్యురాలు మృతిచెందింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మరక వెంకటరమణ(50) ఆదివారం తన పాత ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడింది. హుటాహుటిన ఆమెను శిథిలాల మధ్య నుంచి బయటకు తీయగా అప్పటికే ఆమె మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement