ఎంఆర్‌పీఎస్‌ యువసేన అధ్యక్షునిగా గోవిందరాజులు | mrps youth district president govindarajulu | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌పీఎస్‌ యువసేన అధ్యక్షునిగా గోవిందరాజులు

Published Fri, Nov 11 2016 9:30 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

mrps youth district president govindarajulu

రామచంద్రపురం :  
ఎంఆర్‌పీఎస్‌ జిల్లా యువసేన అధ్యక్షునిగా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెంకు చెందిన  మందం గోవిందరాజులును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్‌ మంద వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణమాదిగల ఆదేశాలమేరకు ఈ నియామకం చేపట్టినట్లు చిన్న పేర్కొన్నారు. ఈనెల 27న హైదరబాద్‌లో జరిగే మాదిగల ధర్మయుద్ద మహా సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు నిచ్చారు. . 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement