హర్షకుమార్తో మద్రగడ భేటీ | mudragada padbanaabam meets harshakumar | Sakshi
Sakshi News home page

హర్షకుమార్తో మద్రగడ భేటీ

Published Sun, May 22 2016 12:07 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

హర్షకుమార్తో మద్రగడ భేటీ - Sakshi

హర్షకుమార్తో మద్రగడ భేటీ

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం భేటీ అయ్యారు. స్నేహపూర్వకంగానే హర్షకుమార్ను కలిశానని ముద్రగడ తెలిపారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగష్టుతో ముగుస్తుంది. ఆలోపు సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని మద్రగడ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement