నేడు సిద్ధయ్య మఠంలో మూలా న క్షత్రం వేడుకలు | Mula nasatram celebrated today on the convent siddhayya | Sakshi
Sakshi News home page

నేడు సిద్ధయ్య మఠంలో మూలా న క్షత్రం వేడుకలు

Published Fri, Oct 7 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

నేడు సిద్ధయ్య మఠంలో మూలా న క్షత్రం వేడుకలు

నేడు సిద్ధయ్య మఠంలో మూలా న క్షత్రం వేడుకలు

 బ్రహ్మంగారిమఠం:  కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యుడు సిద్ధయ్య మఠంలో దసరా మహోత్సవంలో భాగంగా శనివారం వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి నిష్ట వహించిన రోజున సిద్ధయ్యకు ఇచ్చిన పాదుకలు, శిఖాముద్రిక, యోగదండం, కాలజ్ఞాన ప్రతులను భక్తులకు దర్శనం కోసం నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఏడాది మూలా నక్షత్రం సందర్భంగా  కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement