రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయ విస్తరణను రూ. 170 కోట్లతో చేపట్టనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ బుధవారం తెలిపారు. ఎయిర్ పోర్టుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రాజమండ్రి- తిరుపతి- బెంగళూరు, రాజమండ్రి- తిరుపతి- చెన్నై సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లు మురళీమోహన్ స్పష్టం చేశారు.
'రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణకు 170 కోట్లు'
Published Wed, Jan 6 2016 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
Advertisement
Advertisement