
మాట్లాడుతున్న నటుడు నాగచైతన్య
మియాపూర్: డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రిని మియాపూర్‌లోని మదీనాగూడలో ప్రముఖ నటుడు నాగచైతన్య సోమవారం ప్రారంభించారు. డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అశ్విన్ అగర్వాల్, మెడికల్ డైరెక్టర్ వంశీధర్, నందిని, సిబ్బంది పాల్గొన్నారు.