ఘనంగా కలాం జయంతి వేడుకలు | Narkuda lead india bhavan unveils kalam statue in premises | Sakshi
Sakshi News home page

ఘనంగా కలాం జయంతి వేడుకలు

Published Sat, Oct 15 2016 12:48 PM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

Narkuda lead india bhavan unveils kalam statue in premises

శంషాబాద్: జిల్లాలోని నర్కుడా లీడ్ ఇండియా భవన్ లో శనివారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వీర్గీయ అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఇండియా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆయనకు ఘన నివాళులు అర్పించి, కలాం నిరాడంబర జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement