జాతీయ చెస్ పోటీల్లో సంతోష్ ప్రతిభ
Published Mon, Oct 24 2016 8:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
పెద్దాపురం :
ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పెద్దాపురానికి చెందిన విద్యార్థి ముప్పన జ్ఞానసాయి సంతోష్ ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–8 చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చి ప్రథమ స్థానం సాధించాడు. సంతోష్‌ను మన పెద్దాపురం ఫేస్‌బుక్ టీమ్ సోమవారం ప్రత్యేకంగా అభినందించింది.
Advertisement
Advertisement