జాతీయ పతాకం అవనతం | national flag half mast | Sakshi
Sakshi News home page

జాతీయ పతాకం అవనతం

Published Mon, Mar 13 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

జాతీయ పతాకం అవనతం

జాతీయ పతాకం అవనతం

కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మరణానికి సంతాప సూచకంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంపై ఉన్న జాతీయ పతాకాన్ని అవనతం( ఆఫ్‌ మాస్ట్‌)  చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంపై నిరంతరం జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. ప్రజాప్రతినిధులు మరణించిన సమయాల్లో సంతాపం ప్రకటిస్తూ జాతీయ పతాకాన్ని ఆదివారం అవనతం చేశారు. జాతీయ పతాకాన్ని పై నుంచి కిందకు దించి భూమా మృతికి అధికార యంత్రాంగం ప్రకటించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement