పరమేశ్వరి అలంకారంలో చెంగాళమ్మ తల్లి
పరమేశ్వరి అలంకారంలో చెంగాళమ్మ తల్లి
Published Mon, Oct 3 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో మొదటి రోజున ఆదివారం చెంగాళమ్మ తల్లి పరమేశ్వరి అలంకారంతో దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారి యాగశాలలో మహాచండీయాగం నిర్వహించారు. పట్టణంలోని శ్రీమత్కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండో రోజున అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంతో దర్శనమిచ్చారు. పట్టణంలోని నాగేశ్వరాలయం, బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల్లో కూడా ప్రత్యేక అలంకారాలు చేశారు.
Advertisement
Advertisement