
ఇది సినిమా షూటింగ్ కాదు
ఆ రవాణాకు సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రికార్డ్ పరంగా వాటిని చూపించడం కోసం ఫొటోలు, వీడియో తీసేందుకు పట్టుకున్న కార్లు, నిందితులతో పై స్పాట్‌లో పోలీసులు చేసిన హంగామా సినిమా షూటింగ్‌ని తలపించింది. సుమారు 70 గంజాయి ప్యాకెట్లును స్వాధీనపర్చుకుని తొమ్మిది మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వశనీయ సమాచారం. కాగా ఆ వివరాలను ప్రస్తుతానికి పోలీసులు గోప్యంగా ఉంచారు.