లారీ - బస్సు ఢీ: తప్పిన ప్రమాదం | no one injured in road accident in nizamabad district | Sakshi
Sakshi News home page

లారీ - బస్సు ఢీ: తప్పిన ప్రమాదం

Published Wed, Sep 14 2016 10:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

no one injured in road accident in nizamabad district

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement