తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | normal rush at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published Wed, Oct 21 2015 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

normal rush at tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గురువారం జరిగే చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement