Normal rush
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 68,690 మంది దర్శించుకున్నారు. 24,239 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.87కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామి వారిని 67,135 మంది దర్శించుకున్నారు. 27,172 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ రాబడి రూ. 2.08 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా ఉంది. సోమవారం ఉదయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుడుని 73,171 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు, కాలినడన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
తిరుపతి : తిరుమలలో కొలువు తీరని శ్రీవారిని శనివారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కె.మృణాళిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఢిల్లీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారిని టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది ఇలా ఉంటే.. తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుడుని 56,197 మంది భక్తులు దర్శించుకున్నారని... 27,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడనవచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది
-
చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు
విజయవాడ : శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్‌లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ....రేపటి నుంచి అంటే శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్బంగా పవిత్ర సంకల్పాన్ని చేపట్టామని చెప్పారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా బస్సుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో కొన్ని గుళ్లు తొలగించామని కొందరు గగ్గోలు పట్టారు.... అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేయగాలిగామన్నారు. ప్రత్యేక హోదా కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటలు... నడకదారిన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు
తిరుమల: తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రముఖ సినీ నటుడు ఎం మోహన్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారు హుండీలో మొక్కులను సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో స్వల్పంగా పెరిగన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం స్వల్పంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటలోపే పూర్తి అవుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, నడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవెంకటేశ్వరస్వామిని 66,425 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 66,377 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్, హైదరాబాద్ నగర కమిషనర్ మహేంద్రరెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంట, సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు. నడకదారిలో వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శనివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ మంత్రి ఏ.చందూలాల్, హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్‌రావు, ఉడిపి పిఠాధిపతులు దర్శించుకున్నారు. వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం 72,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,872 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామి వారిని 73,357 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుని సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం 89,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు పౌర్ణమి సందర్భంగా నేటి సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యక ప్రవేశ దర్శనానికి ఓ గంట సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 72,061 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 82,347 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వివరించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం... కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 54,817 మంది అని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు. కాలిబాట దర్శనానికి 3 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 5 గంటలు. కాలిబాట దర్శనానికి 4 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగించి... ట్రాఫిక్ పునరుద్ధరించారు. అలాగే తిరుమల రెండో ఘాట్ రోడ్డులో16వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగింది. దీంతో టీటీడీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా గురువారం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి 3 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గురువారం జరిగే చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కొండలవాడి దర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే తిరుమల రెండో ఘాట్ రోడ్డు 16 కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది... సదరు ప్రాంతానికి చేరుకుని... కొండ చరియలను రహదారిపై నుంచి తొలగిస్తున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకోవడానికి మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అలాగే కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది. అయితే బుధవారం శ్రీవారిని 60,502 మంది భక్తుల దర్శించుకున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఉచిత, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం సాయంత్రం 6.00 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు : ఉచిత గదులు - 20 ఖాళీగా ఉన్నాయి రూ. 50 గదులు - 50 ఖాళీగా ఉన్నాయి రూ. 100 గదులు - 110 ఖాళీగా ఉన్నాయి రూ. 500 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్లు వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేవు సహస్ర దీపాలంకరణ సేవ - 187 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 150 ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ప్రత్యేకసేవ - అష్టదళ పాదపద్మారాధన -
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే నడకదారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులకు సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు సమయం పడుతోంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా, ఆలయంలో లఘు దర్శనాన్ని శుక్రవారం టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.