తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంట, సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Tue, Jul 26 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
Advertisement
Advertisement