
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు. కాలిబాట దర్శనానికి 3 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.